(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 079

॥ శ్రీః ॥
2.79. అధ్యాయః 079
Mahabharata - Sabha Parva - Chapter Topics
దుర్యోధనేన ధృతరాష్ట్రసమీపే రాజసూయవర్ణనాది॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

దుర్యోధన ఉవాచ॥

ఆర్యాస్తు యే వై రాజానః సత్యసంధా మహావ్రతాః।
పర్యాప్తవిద్యా వక్తారో వేదాంతావభృథప్లుతాః॥ 2-79-1(14546)
ధృతిమంతో హ్రీనిషేవా ధర్మాత్మానో నాశస్వినః।
మూర్ధాభిషిక్తాస్తే చైనం రాజానః పర్యుపాంసతే॥ 2-79-2(14547)
దక్షిణార్థం సమానీత రాజభిః కాంస్యదోహనాః।
ఆరణ్యా బహుసాహస్రా అపశ్యంస్తత్రతత్ర గాః॥ 2-79-3(14548)
ఆజహ్రస్తత్ర సత్కృత్య స్వయముద్యంయ భారత।
అభిషేకార్థమవ్యగ్రా భాండముచ్చావచం నృపాః॥ 2-79-4(14549)
బాహ్లీకో రథమాహార్షీజ్జాంబూనదవిభూషితం।
సుదక్షిణస్తు యుయుజే శ్వేతైః కాంభోజజైర్హయైః॥ 2-79-5(14550)
సునీథః ప్రీతిమాంశ్చైవ హ్యనుకర్షం మహాబలః।
ధ్వజం చేదిపతిశ్చైవమహార్షీత్స్వయముద్యతం॥ 2-79-6(14551)
దాక్షిణాత్యః సన్నహనం స్రగుష్ణీషే చ మాగధః।
వసుదానో మహేష్వాసో గజేంద్రం షష్టిహాయనం॥ 2-79-7(14552)
మత్స్యస్త్వక్షాన్హేమనద్ధానేకలవ్య ఉపానహౌ।
ఆవంత్యస్త్వభిషేకార్థమపో బహువిధాస్తథా॥ 2-79-8(14553)
చేకితాన ఉపాసంగం ధనుః కాశ్య ఉపాహరత్।
అసిం చ సుత్సరుం శల్యః శైక్యం కాంచనభూషణం॥ 2-79-9(14554)
అభ్యపించత్తతో ధౌంయో వ్యాసశ్చ సముహాతపాః।
నారదం చ పురస్కృత్య దేవలం చాసితం మునిం॥ 2-79-10(14555)
ప్రీతిమంత ఉపాతిష్ఠన్నభిషేకం మహర్షయః।
జామదగ్న్యేన సహితాస్తథాన్యే వేదపారగాః॥ 2-79-11(14556)
అభిజగ్మర్మహాత్మానో మంత్రవద్భూరిదక్షిణం।
మహేంద్రమివ దేవేంద్రం దివి సప్తర్షయో యథా॥ 2-79-12(14557)
అధారయచ్ఛత్రమస్య సాత్యకిః సత్యవిక్రమః।
ధనంజయశ్చ వ్యజనే భీమసేనశ్చ పాండవః॥ 2-79-13(14558)
చామరే చాపి శుద్ధే ద్వే యమౌ జగృహతుస్తథా।
ఉపాగృహ్ణాద్యమింద్రాయ పురాకల్పే ప్రజాపతిః॥ 2-79-14(14559)
తమస్మై శంఖమాహార్షీద్వారుణం కలశోదధిః।
శైక్యం నిష్కసహస్రేణ సుకృతం విశ్వకర్మణా॥ 2-79-15(14560)
తేనాభిషిక్తః కృష్ణేన తత్ర మే కశ్మలోఽభవత్।
గచ్ఛంతి పూర్వాదపరం సముద్రం చాపి దక్షిణం॥ 2-79-16(14561)
ఉత్తరం తు గచ్ఛంతి వినా తాత పతత్ర్రిభిః।
తత్ర స్మ దధ్ముః శతశః శంఖాన్మంగలకారకాన్॥ 2-79-17(14562)
ప్రాణదంత సమాధ్మాతాస్తతో రోమాణి మేఽహృషన్।
ప్రాపతన్భూమిపాలాశ్చ యే తు హీనాః స్వతేజసా॥ 2-79-18(14563)
ధృష్టద్యుంనః పాండవాశ్చ సాత్యకిః కేశవోఽష్టమః।
సత్వస్థా వీర్యసంపన్నా హ్యన్యోన్యప్రియదర్శనాః॥ 2-79-19(14564)
విసంజ్ఞాన్భూమిపాందృష్ట్వా మాం చ తే ప్రాహసంస్తదా।
తతః ప్రహృష్టో బీభత్సుః ప్రాదాద్ధేమవిషాణినాం॥ 2-79-20(14565)
శతాన్యనడుహాం పంచ ద్విజముఖ్యేషు భారత।
న రంతిదేవో నాభాగో యౌవనాశ్వో మనుర్న చ॥ 2-79-21(14566)
న చ రాజా పృథుర్వైన్యో న చాప్యాసీద్భగీరథః।
యయాతిర్నహుషో వాపి యథా రాజా యుధిష్ఠిరః॥ 2-79-22(14567)
యథాఽతిమాత్రం కౌంతేయః శ్రియా పరమయా యుతః।
రాజసూయమవాప్యైవం హరిశ్చంద్ర ఇవ ప్రభుః॥ 2-79-23(14568)
ఏతాం దృష్టా శ్రియం పార్థే హరిశ్చంద్రే యథా విభో।
కథం తు జీవితం శ్రేయో మమ పశ్యసి భారత॥ 2-79-24(14569)
అంధేనేవ యుగం నద్ధం విపర్యస్తం నరాధిప।
కనీయాంసో వివర్ధంతే జ్యేష్ఠా హీయంత ఏవ చ॥ 2-79-25(14570)
ఏవం దృష్ట్వా నాభివిందామి శర్మ
సమీక్షమాణోఽపి కురుప్రవీర।
తేనాహమేవం కృశతాం గతశ్చ
వివర్ణతాం చైవ సశోకతాం చ॥ ॥ 2-79-26(14571)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ఊనాశీతితమోఽధ్యాయః॥79 ॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-79-2 హీనిషేవా లజ్జావంతః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.